దేశంలో వరుసగా రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే నెలలో తెలంగాణలోని ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలు అగ్నిప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా మరో రైలు అగ్నిప్రమాదానికి గురైంది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి.
సమాజంలో కొందరిని చూస్తుంటే అసహ్యం వేస్తుంటుంది. కారణం.. వారు మంచి ఉద్యోగంలో ఉండి కూడా సామాన్యుల నుంచి డబ్బులను దండుకుంటున్నారు. మరీ ముఖ్యంగా కొందరు ప్రభుత్వం ఉద్యోగం చేస్తూ.. ఆ జీతం సరిపోదన్నట్లు అక్రమ సంపాదన కోసం తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తుంటారు. తాజాగా ఓ రైల్వే క్లర్క్ కూడా తన దొంగ బుద్ధిని చూపించాడు. టికెట్ కోసం వచ్చే ప్రయాణికుడిని దారుణంగా మోసం చేశాడు. ప్రయాణికుడు ఇచ్చిన రూ.500 నోటును తీసుకుని రూ.20 నోటు టేబుల్ పై […]