మనుషుల కంటే పెద్దవైన జంతువుల గుండెలు పెద్దగా ఉంటాయి. ఒక్కో జంతువు గుండె ఒక్కో విధంగా ఉంటుంది. కొన్ని జంతువుల గుండెల్ని చూస్తే మనం అవ్వాక్ అవుతాం. అలాంటి వాటిలో ప్రపంచంలోనే పెద్దదైన..
టాటా ఆ పేరు అంటేనే నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం. దేశంలో టాటాలు ప్రవేశించని రంగం లేందంటే అతిశయోక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కంపెనీలు, వ్యాపారాలున్నప్పటికి వారి పేరు ఎప్పుడు ప్రపంచ ధనవంతుల జాబితాలో ఉండదు. ఎందుకంటే వారి సంపాదనలో అధిక మొత్తాన్ని సమాజానికే కేటాయిస్తారు. దేశంలో ఏదైనా ఆపద వాటిల్లిందంటే ఆపన్నహస్తం అందించడంలో టాటాల తర్వాతే ఎవరైనా. వేల కోట్ల ఆస్తి ఉన్నప్పటికి.. అత్యంత నిరాడంబరంగా ఉంటారు రతన్ టాటా. ఇప్పటికి ఆయన తన కారును తానే […]
సముద్ర జీవుల్లో డాల్ఫిన్లు చాలా తెలివైనవి. డాల్ఫిన్లు వేర్వేరు సమయాల్లో, వేర్వేరు లోతులలో డైవింగ్ చేయగలవు. సముద్రంలో ఉండే వీటిని చూడటానికి చాలా మంది ముచ్చటపడుతుంటారు. అయితే ఓ టూర్ బోటుతో పోటీ పడుతున్న డాల్ఫిన్లకు సంబంధించిన వీడియో నెట్టింట ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. 46 సెకన్ల నిడివి గల వీడియోలో టూర్ బోటుతో సుమారు 400 డాల్ఫిన్లు డైవ్ చేస్తూ పోటీ […]