యువతి, యువకుడు నచ్చుకున్నారు. ఇరువురి పెద్దలు పెళ్లికి నిశ్చితార్థం కూడా పెట్టుకున్నారు. ఇక ముందుగానే అమ్మాయి తరుపు బంధువులు కట్నం కింద రూ.20 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక నెలరోజుల్లో పెళ్లి. కట్ చేస్తే కాబోయే భర్త వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య అంటూ వార్త. తాజాగావెలుగు చూసిన ఈ ఘటన నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని పంగవానికుంట తండాకు చెందిన మెగావత్ వెంకటేశ్వర్లు కుమార్తె నవత. కూతురికి […]
ఒకప్పుడు వరకట్న వేధింపుల కారణంగా ఎందరో మహిళలు ఆత్మహత్యలు చేసుకునేవారు. నేటి కాలంలో అలాంటి వరకట్న వేధింపులు చాలా వరకు తగ్గాయి. కానీ కొన్ని చోట్ల మాత్రం ఇంకా అలాంటి వేధింపులను కొందరు మహిళలు ఎదుర్కొంటున్నారు. ఆ టార్చర్ భరించలేక వారి నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. తాజాగా ఓ నవ వధువుకు పెళ్లైన కొన్ని నెలలకే అత్తింటి వారి నిజస్వరూపం తెలిసింది. వారి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుని తన జీవితాన్ని అర్ధాంతరం ముగించింది. […]