పెళ్లి.. ఈ పవిత్రమైన కార్యాన్ని ప్రతీ ఒక్కరూ అందరికీ గుర్తుండిపోయేలా చేసుకోవాలని ముందుగానే ఎన్నో ప్లాన్ లు వేసుకుంటుంటారు. ఇక మారిన కాలానికి అనుగుణంగా ఒకరిని మించి మరొకరు ప్రీ వెడ్డింగ్ షూట్, ఫొటో షూట్ లు అంటూ లక్షలు ఖర్చు చేసి విభిన్నమైన రీతిలో వివాహాన్ని జరుపుకుంటూ బంధువులు చర్చించుకునేలా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కానీ ఓ పెళ్లి కూతురు మాత్రం అందరిలా కాకుండా కాస్త డిఫరెంట్ గా ఆలోచించింది. పెళ్లి మండపంలో అందరూ చూస్తుండగానే ఆ […]
మనిషి అందాన్ని పెంచే ప్రధానమైన వాటిల్లో జుట్టుది అగ్రస్థానం. అందమైన, ఒత్తైన, నల్లని జుట్టు కావాలని ప్రతి ఒక్కరు ఆశపడతారు. ఇక జుట్టు సంరక్షణ విషయంలో మహిళలు తీసుకునే జాగ్రత్తలు అన్ని ఇన్ని కావు. అయితే ప్రస్తుతం మారుతున్న అలవాట్లు, కాలుష్యం కారణంగా చిన్న వయసులోనే తెల్ల జుట్టు, బట్టతల వంటి సమస్యలు ఎదుర్కొంటున్నవారు ఎందరో ఉన్నారు. ఇవన్ని ఒక ఎత్తయితే.. ఇక అనారోగ్య సమస్యల కారణంగా జుట్టు రాలిపోయేవారిది మరోరకైమన బాధ. మరీ ముఖ్యంగా క్యాన్సర్ […]