ప్రస్తుతం మనం బతుకున్నది టెక్నాలజీ యుగంలో. ప్రతిదీ మన చేతిలో ఉన్న మొబైల్‌లో అందుబాటులోకి వచ్చింది. అయితే దీని వల్ల లాభం కన్నా నష్టమే అధికంగా ఉంది. ప్రతిదీ ఆన్‌లైన్ చేయడంతో మన వ్యక్తిగత సమాచారం ఈజీగా హ్యాకర్ల చేతికి చిక్కుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం హైరిస్క్ వార్నింగ్ జారీ చేసింది. ఆ వివరాలు..
దేశంలో సోషల్ మీడియా వినియోగం ఇంతలా పెరగడానికి ముఖ్య కారణం.. అందుబాటు ధరలో స్మార్ట్ ఫోన్.. ఇంటర్నెట్ చవగ్గా లభించడం. ఇక చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు రోజులో ఎంతో కొంత సమయం సోషల్ మీడియాలో గడుపుతున్నారు. ఇక మరి కొందరైతే బానిసలుగా మారారు. ఇక సోషల్ మీడియా వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో.. నష్టాలు కూడా అదే రేంజ్‌లో ఉన్నాయి. కొందరికి సోషల్ మీడియా వ్యసనంగా మారింది. మరికొందరు దీని ద్వారానే భారీ […]
సైబర్ నేరగాళ్లు ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేటు సంస్థలు, దుకాణాలు, ఫుడ్ డెలివరీ సంస్థలపై గురిపెట్టారు. ఆయా సంస్థల సర్వర్లపై చొరబడుతూ సమాచారాన్నంతా తస్కరిస్తున్నారు. వాటిని డార్క్‌నెట్, డీప్‌వెబ్ తదితర వెబ్‌సైట్లలో అమ్మేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వాటిని విక్రయిస్తున్న కొందరు ఆ వివరాల సాయంతో వినియోగదారుల నుంచి రూ.లక్షలు కొల్లగొడుతున్నారు. ప్రజలను వినియోగ వస్తువులుగా భావిస్తున్న సైబర్ నేరస్థులు వారి వివరాలు సేకరించేందుకు సరైన రక్షణ వ్యవస్థలు లేని సర్వర్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, మెట్రో […]