తమిళ, తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నాడు అజిత్ కుమార్. తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన వారిలో విజయ్, అజిత్ పోటా పోటీగా నిలుస్తారు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన అజిత్ ‘ప్రేమ పుస్తకం’ చిత్రంతో తెలుగు హీరోగా పరిచయం అయినప్పటికీ తమిళ నాట మంచి విజయాలు అందుకొని అక్కడే స్థిరపడ్డాడు. తన సహనటి షాలినిని 2000 సంవత్సరంలో పెళ్ళి చేసుకున్నాడు. స్టార్ హీరో […]
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తన నటనతోనే కాదు.. వ్యక్తిత్వంతోనూ ఎంతో మందిని అభిమానులుగా చేసుకున్నారు. ఎంత పెద్ద స్టార్ హోదా ఉన్నా కూడా చాలా సింపుల్ గా ఉండే వ్యక్తి అజిత్ కుమార్. అజిత్ కు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అని అందరికీ తెలిసిందే. ఇప్పటికే తన బైక్ పై ఇడియాలో ఉన్న చాలా ప్రదేశాలను చుట్టేశాడు. ఇప్పుడు అజిత్ బైక్ యాత్ర యూకేకి చేరుకుంది. యునైటెడ్ కింగ్ డమ్లోని చాలా క్లిష్టతరమైన […]