ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఇంట విషాదం నెలకొంది. జయరాం తమ్ముడు నారాయణ స్వామి భార్య ఆకస్మికంగా మృతి చెందారు.
ఏపీ రాష్ట్ర రాజకీయాలు నిత్యం వాడీవేడిగా ఉంటాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య ఎప్పుడూ మాటల యుద్ధం కొనసాగుతుంది. ఒకరిపై మరొకరు ఆసక్తికర కామెంట్స్ చేస్తుంటారు. మధ్యలో జనసేన సైతం ప్రభుత్వం పై మాటల యుద్ధం చేస్తుంది. ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ కంటే జనసేనే ప్రభుత్వంతో పోరాటడుతుందనే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం. ముఖ్య రోడ్ల విషయంలో జనసేన ఓ రేంజ్ విమర్శ గుప్పిస్తుంది. వీటిపై అధికార పార్టీ నాయకులు సైతం అదే స్థాయిలో స్పందింస్తున్నారు. తాజాగా మంత్రి […]