తెలుగు ఇండస్ట్రీలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం చిరంజీవి ని అందరూ గౌరవించేలా చేసింది. దేశానికి రాజు అయినా.. తల్లికి మాత్రం కొడుకే అన్నట్టు దేశం మెచ్చిన హీరో అయినా చిరంజీవి తల్లికి కొడుకే. తల్లి అంజనా దేవితో చిరంజీవిది విడదీయరాని బంధం. ఇంట్లో ఉంటే మెగాస్టార్ ఎక్కువగా అమ్మతోనే గడుపుతారు. స్వయంగా అమ్మకు ఇష్టమైన వంట చేసి వడ్డిస్తారు. ఇక అంజనాదేవి పుట్టిన రోజు వస్తే మెగా కుటుంబ సభ్యుల సంబరాలు అన్నీ ఇన్నీ […]
తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు రెబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న కృష్ణం రాజు ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. నటనతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న క్రిష్ణం రాజు నట వారసుడిగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండయా స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. నేడు క్రిష్ణం రాజు పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు […]