కరోనా సెకండ్ వేవ్ సమయంలో టాటా స్టీల్ ఉద్యోగులు రాత్రి, పగలు కష్టపడుతూ ఆక్సిజన్ సప్లై చేస్తున్నారు. ప్రచారం కాదు కావాల్సింది. ఎంత మందికి సహయ పడ్డాం అన్నది ముఖ్యమన్న లైన్ లో టాటా ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే, ప్రచారం కోసం పని చేస్తూ, సొంత ఉద్యోగులను పట్టించుకోని కంపెనీలు అనేకం ఉన్నాయి. కరోనా కష్టకాలంలో జీతాలు కోసేసి, ఉద్యోగాలు పీకేసి నడి రోడ్డు మీద నిలబెడుతున్న సంస్థలు కోకొల్లలు. టాటా స్టీల్ కంపెనీ గొప్ప నిర్ణయం […]
తమిళనాడు సీఎం స్టాలిన్ ఆదేశాలతో తమిళనాడు పోలీసులు కో వ్యాక్సిన్, ఆక్సిజన్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ లో విక్రయించే వారి పనిపట్టడానికి రంగంలోకి దిగారు. ప్రజల ప్రాణాలతో కూడా వ్యాపారం చెయ్యాలని ప్రయత్నిస్తున్న కేటుగాళ్ల భరతం పట్టాలని సీఎం ఎంకే. స్టాలిన్ ఆదేశాలు జారీ చెయ్యడంతో పోలీసులతో పాటు డీఎంకే పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో వసూలు చేసిన జరిమానాను పోలీసులు బాధితుడి ఇంటికే వెళ్లి అందజేశారు. మేము ఆక్సిజన్ కూడా బ్లాక్ […]