న్యూ ఇయర్ వేడుకలను తన కుటుంబంతో కలిసి చేసుకోవడానికి వెళ్తున్న క్రమంలో.. డిసెంబర్ 30న టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఇక అతడికి కొన్ని రోజులు డెహ్రడూన్ లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. అనంతరం పంత్ ను మెరుగైన చికిత్స కోసం ముంబై తరలించింది బీసీసీఐ. ప్రస్తుతం పంత్ ముంబై లోని కోకిలా బెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే అతడికి మరో […]
పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతున్న ‘ఆర్ఆర్ఆర్’ కర్ణాటక, ఏపీ సరిహద్దులోని చిక్కబళ్లాపూర్ లో ప్రీ రిలీజ్ వేడుక జరుపుకుంటోంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి నటించిన `ఆర్‌ఆర్‌ఆర్` చిత్రం మార్చి 25న విడుదల కాబోతుంది. దీంతో శనివారం కర్నాటకలోని చిక్కబల్లాపూర్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఏర్పాటు చేశారు. భారీ స్థాయిలో ఈ వేడుకని ఏర్పాటు చేశారు. అటు నందమూరి అభిమానులు, ఇటు మెగా అభిమానులతో, మరోవైపు కన్నడ అభిమానులు, పునీత్ రాజ్‌కుమార్ అభిమానులతో `ఆర్‌ఆర్‌ఆర్` ఈవెంట్ వేడుక ప్రాంగణం […]