హీరోయిన్స్ ఇండస్ట్రీకి దూరమైపోతే.. గుర్తుపట్టలేనంతగా ఛేంజ్ అయిపోతారు. సడన్ గా చూస్తే ఎవరా అనుకుంటాం! 'బన్నీ' హీరోయిన్ కూడా అలాంటి లుక్ లోనే తాజాగా కనిపించింది.
చిత్రపరిశ్రమలో హీరోలైనా, హీరోయిన్స్ అయినా ఎక్కువకాలం ఫామ్ లో ఉండాలంటే ఖచ్చితంగా కథల ఎంపిక అనేది ప్రధానపాత్ర పోషిస్తుంది. ప్రారంభంలో ఒక్క హిట్ పడేసరికి వరుసగా అవకాశాలు రావచ్చేమో.. అందులో కెరీర్ కి ఉపయోగపడే కథలు, క్యారెక్టర్స్ ఏవో జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాల్సిన ఉంటుంది. సరే వస్తున్నాయి కదా అని.. నటనకు స్కోప్ లేకుండా గ్లామర్ రోల్స్ చేసుకుంటూపోతే.. ఫేడ్ అవుట్ జాబితాలో యాడ్ అయిపోతుంటారు. తెలుగులో డెబ్యూ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బ్యూటీ గౌరీ […]