Kamal Haasan: విశ్వనటుడు కమల్ హాసన్ ప్రస్తుతం ‘విక్రమ్’ మూవీ సక్సెస్ ని ఆస్వాదిస్తున్న సంగతి తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత కమల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తూ రూ. 400 కోట్లకు పైగా వసూల్ చేసింది. అదీగాక ఈ ఏడాది కోలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్ రాబట్టిన సినిమాగా మొదటి స్థానంలో నిలవడం విశేషం. యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రూపొందించిన విక్రమ్ మూవీ కమల్ కెరీర్లో ఆల్ టైమ్ […]
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల హైదరాబాద్ లో అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రసాద్ మల్టీప్లెక్స్ యాజమాన్యానికి నోటీసులు పంపింది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం(public-private partnership)లో భాగంగా ఏర్పాటు చేయబడిన ఈ మల్టీప్లెక్స్.. లీజు బకాయిలను చెల్లించవలసి ఉందట. ఒప్పందం ప్రకారం.. ప్రభుత్వం మల్టీప్లెక్స్ కోసం భూమిని ఇచ్చిందని, అందుకు మల్టీప్లెక్స్ ఆదాయంలో కొంత భాగాన్ని (ADP-అదనపు అభివృద్ధి ప్రీమియం) ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉందట. కానీ మల్టీప్లెక్స్ యాజమాన్యం గత కొన్నేళ్లుగా చెల్లింపులు జరపలేదని.. ఇప్పటివరకు సుమారు 27.45 […]
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకరిని దోచుకోవాలని చూస్తే.., ఆ కర్మ ఫలం అనుభవించక తప్పదు. కరోనా ట్రీట్మెంట్ పేరుతో నిన్న మొన్నటి వరకు లక్షలకి లక్షలు ఫీజులు వసూల్ చేసిన ప్రైవేట్ హాపిటల్స్ అధినేతలు ఇప్పుడు భయంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ కి షోకాజ్ నోటీసులు ఇవ్వడం, వాటికి కరోనా ట్రీట్మెంట్ కి పర్మిషన్స్ క్యాన్సిల్ చేయడంతో ఆ అధినేతలు లబోదిబో అంటున్నారు. నిజానికి కరోనాకి సరైన ట్రీట్మెంట్ అంటూ […]