ప్రభుత్వ రంగ సంస్థలు, అధికారులను ఎప్పుడూ అవినీతి అనే పదం వెంటాడుతూ ఉంటుంది. అయితే అవినీతి అనే ఆలోచన కూడా రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆఫీస్, ఎమ్మార్వో, ఎండీవీ, ఆర్డీవో కార్యాలయాలతో పాటు ఇంకా ఎక్కడెక్కడ అవినీతి జరిగేందుకు ఆస్కారం ఉంటుందో అన్ని ఆఫీసులపై దృష్టి సారించాలని సూచించారు. అవినీతిలేకుండా పారదర్శకంగా సేవలు అందేలా చూడాలంటూ ఆదేశించారు. పలు శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో పన్నుల వసూళ్లు, నాణ్యమైన […]
అనారోగ్యంతో బాధ పడుతున్న పేదవారు చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తుంటారు. అయితే చికిత్స పొందుతున్న వారికి సహాయకులు కూడా వస్తుంటారు. వారు భోజనం కోసం చాలా ఇబ్బందులు పడుతుంటారు. భోజనం కోసం చేసే ఖర్చులు వారికి భారంగా మారుతున్నాయి. అలాంటి వారి కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. వారి భోజన ఖర్చులు ప్రభుత్వమే భరించి వారికి కొంత ఊరటనివ్వాలని భావించింది. హైదరాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర రోగుల సహాయకుల కోసం 5రూపాయలకే […]