ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను బదిలీ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. పోలీస్ బాస్ ను ఇంత సడెన్ గా ఎందుకు బదిలీ చేశారు.. ఇది సాధారణ బదిలీయేనా.. లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా.. అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అటు ప్రతిపక్షాలు కూడా కావాలనే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సవాంగ్ ని బదిలీ చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఇది సాధారణ బదిలీనే అని […]
గత కొంత కాలంగా దేశంలో భారీగా డ్రగ్స్ పట్టుపడుతున్నాయి. యువతని మత్తులోకి దించే కేటుగాళ్లు రక రకాల పద్దతుల్లో గంజాయి, హెరాయిన్ తరలిస్తున్నారు. అయితే పక్కా సమాచారం అందుకుంటున్న పోలీసులు వారిపై దాడి చేస్తూ వాటిని సీజ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా భారీ స్థాయిలో గంజాయిని.. ఏపీ పోలీస్ శాఖ దహనం చేసింది. రాష్ట్రంలో ఆపరేషన్ పరివర్తన్ కార్యక్రమం చేపట్టి.. పోలీసుల సహకరాంతో గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపింది జగన్ సర్కార్. విశాఖ […]