ఈ మద్య సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్, మరణ వార్తలు ఇట్టే వైరల్ అవుతున్నాయి. కొన్ని సార్లు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు మాత్రమే కాదు.. తప్పుడు ఫోటోలు, వీడియోలు కూడా ప్రసారం కావడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి. తీరా తప్పు తెలుసుకొని సరిదిద్దుకునే సమయానికి జరగరాని నష్టం జరిగిపోతుంది. తాజాగా ప్రముఖ నిర్మాత గోరంట్ల రాజేంద్రప్రసాద్ కన్నుమూశారు. ఈయన వయసు 86 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతోన్న ఆయన గురువారం ఉదయం […]
యన్టీఆర్..ఈ పేరు చెప్పగానే తెలుగు జాతి పులకించి పోతుంది. తెలుగు వారి ఆత్మ గౌరవం ఢిల్లీ నడి వీధుల్లో నలిగి పోతున్న రోజుల్లో.. యన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి ఎంతటి ప్రభంజనం సృష్టించారో అందరికీ తెలిసిందే. నిజానికి పొలిటికల్ గా తెలుగు ప్రజలు సీనియర్ యన్టీఆర్ కి ఎప్పుడూ బహ్మ రధం పడుతూనే వచ్చారు. కానీ.., చంద్రబాబు తిరుగుబాటుతో ఆయన కోలుకోలేని దెబ్బ తిన్నారు. ఆ సమయంలో యన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా ఆయనకి దూరంగా ఉండిపోయారు. పార్టీని […]
గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. టీడీపీ సీనియర్ నేత. 40 ఏళ్లుగా పసుపు జెండా తప్ప, మరో అజెండా లేకుండా ఆయన రాజకీయాల్లో కొనసాగితున్నారు. అప్పట్లో సీనియర్ యన్టీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన బుచ్చయ్య చౌదరి.. చంద్రబాబు హయాంలోనూ పార్టీకి విధేయుడిగా ఉంటూ వస్తున్నారు. ఈ మధ్య కాలంలో బుచ్చయ్య అధిష్ఠానంపై అలగడం, తరువాత మళ్ళీ అలక వీడటం అందరికీ తెలిసిన విషయమే. ఒక సీనియర్ పొలిటీషియన్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాటలకి ఒక వైటేజ్ అయితే […]
గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. టీడీపీ సీనియర్ నేత. 40 ఏళ్లుగా పసుపు జెండా తప్ప, మరో అజెండా లేకుండా ఆయన రాజకీయాల్లో కొనసాగితున్నారు. అప్పట్లో సీనియర్ యన్టీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన బుచ్చయ్య చౌదరి.. ఈ నాటికీ టీడీపీకి విధేయుడిగా ఉంటూనే వస్తున్నారు. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనాన్ని తట్టుకుని కూడా ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పార్టీపై ఇంతటి ప్రేమ, ప్రజల్లో ఇంతటి ఆదరణ ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి మొన్నటి మొన్న టీడీపీ పార్టీకి […]