ఈ మద్య సోషల్ మీడియాలో ప్రతి రోజూ ఎన్నో వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. ప్రపంచంలోని ఎక్కడా చూడని వింతలు, విశేషాల గురించి తెలుసుకునే అవకాశం లభిస్తుంది. అయితే ఇలాంటి వీడియోలు కొన్ని నవ్వులు పూయిస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ముఖ్యంగా వింత ఆకారాల్లో జన్మించిన జంతువుల వీడియోలు, ఫొటోలు నెట్టింట్లో నిత్యం హల్చల్ చేస్తూనే ఉంటాయి. తాజాగా ఓ మేక మనిషి లాంటి వింత జీవికి జన్మనిచ్చి గ్రామస్తులను దిగ్భ్రాంతికి గురి చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు […]
టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఇంట సంబరాలు మొదలయ్యాయి. భూమా అఖిలప్రియ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. విషయాన్ని ఆమె భర్త భార్గవ రామ్ స్వయంగా ప్రకటించారు. భూమా అఖిలప్రియ తన బిడ్డతో ఉన్న ఫోటోలు షేర్ చేసి.. మగ బిడ్డ పుట్టింది అంటూ ఆయన పేర్కొన్నారు. తల్లి శోభానాగిరెడ్డి జయంతి రోజునే అఖిలప్రియ కుమారుడికి జన్మనివ్వడం విశేషం. భూమా నాగిరెడ్డి మళ్లీ ఇలా పుట్టారంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కాగా, భూమా అఖిల ప్రియ […]