ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. అయినా ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటి నుంచి ఎన్నికల కోసం భారీ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన నేతలు కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాక జనసేన తరపున సినీ రంగానికి చెందిన పలువురు పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తోన్నాయి. అలాంటి వారిలో హైపర్ ఆది పేరు బలంగా వినిపిస్తోంది. మొదటి నుంచి […]
రైలు ప్రయాణ సమయాల్లో చిన్నపాటి నిర్లక్ష్యాలతో కొందరు ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు. కదులుతున్న రైలును ఎక్కడం, రైలు వచ్చే సమయంలో ట్రాక్ దాటడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి ఘటనల్లో కొందరు ప్రాణాలు కోల్పోతుంటారు. మరికొందరు తాము దిగాల్సిన స్టేషన్ దాటిపోయే సరికి కంగారుపడి హడవుడిగా దిగి ప్రయత్నం చేస్తారు. ఇాలాంటి ఘటనలో అదుపు తప్పి రైలు కింద పడి చనిపోయినవారు ఉన్నారు. తాజాగా ఓ వ్యక్తి కూడా నిద్రపోయి.. తాను దిగాల్సిన స్టేషన్ దాటి పోవడంతో కంగారుపడి […]
ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అన్న కొడుకే హంతకుడై పిన్నీ,బాబాయ్, చెల్లెలిపై విచక్షణ రహింతంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో మూడు రోజుల వ్యవధిలోనే ఒకే ఇంట్లో ముగ్గురు మరణించారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. అది జిల్లాలోని గిద్దలూరు మండలం కొత్తపల్లి గ్రామం. ఇదే గ్రామానికి చెందిన కుక్క రాములయ్య, ఈశ్వరయ్య దంపతులు. వీరికి ఓ కూతురు స్వప్న కూడా ఉంది. అయితే గత కొంత […]
ప్రకాశం జిల్లా గిద్దలూరులో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న భర్తపై భార్య రోకలిబండతో దాడి చేయడమే కాకుండా ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా గిద్దలూరులోని శ్రీరామ్ నగర్లో ఈ ఘటన జరిగింది. భార్యే.. భర్తను దారుణంగా హతమార్చింది. రోకలి బండతో దాడి చేయడమే కాకుండా పెట్రోల్ పోసి నిప్పంటించింది. అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది. తరచూ మద్యం తాగొచ్చి వేధింపులకు గురి చేస్తుండటంతో విసిగిపోయిన తాను ఈ దారుణానికి […]