సినీ ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ రావడం అనేది ఇటీవల కాలంలో రెగ్యులర్ గా జరుగుతోంది. ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద నార్మల్ హిట్టైనా.. బిగ్ హిట్టైనా.. వెంటనే ఆయా సినిమాలకు కొనసాగింపు ఉందంటూ.. సీక్వెల్స్ ని ప్రకటించేస్తున్నారు మేకర్స్. హాలీవుడ్ లో సీక్వెల్స్ ఎప్పటినుండో జరుగుతున్నప్పటికీ, ఇండియన్ సినిమాలలో ఈ మధ్యే సీక్వెల్స్ హవా మొదలైంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళం ఇలా అన్ని భాషలలో సీక్వెల్ పార్ట్స్ వచ్చేస్తున్నాయి. […]
‘అక్కినేని అఖిల్’ తాజా చిత్రం ‘మోస్ట్ ఎల్జిబుల్’ బ్యాచిలర్ నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. అభిమానులు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ట్రైలర్ రానే వచ్చింది. అఖిల్, పూజా హెగ్దే జంటగా వస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్నాడు. కొవిడ్ కారణంగా ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. ఈ చిత్రంలో అఖిల్, పూజా హెగ్దే లుక్స్ ఎంతో కొత్తగా ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్‌లో లవ్, కామెడీ, క్లారిటీ, క్రేజీ క్వశ్చన్స్‌తో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. […]