సినీ ఇండస్ట్రీ అంటేనే రిలేషన్ షిప్, డేటింగ్ లాంటివి చాలా సాధారణం. ఆ హీరో ఈ హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నాడు, వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారు, ఈ హీరో కొడుకు లేదా కూతురు త్వరలో హీరో/హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తారు. ఇలా ఏదో ఓ టాపిక్ నడుస్తూనే ఉంటుంది. ఇక హీరోల ఫ్యామిలీ గురించి ఏ చిన్న విషయం బయటకొచ్చినా సరే దాని గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇప్పుడు అలాంటి ఓ విషయాన్నే స్టార్ హీరో […]
బాలీవుడ్ లో సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ని డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన విషయం తెలిసిందే. పక్కా సమాచారంతో ఎన్సీబీ అధికారులు ముంబై తీరంలో క్రూజ్ షిప్‌లో జరిగిన రేవ్ పార్టీ పైన దాడి చేసారు. అయితే ఈ కేసులో ఆర్యన్ తో పాటు,.. అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమిచ, నూపుర్ సారిక, ఇష్మీత్ సింగ్, విక్రాంత్ చోకర్, గోమిత్ చోప్రా, మోహ్క్ జస్వాల్‌ని ఎన్‌సిబి విచారించింది. సుదీర్ఘ విచారణ అనంతరం […]
బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ కొన్ని దశాబ్దాల నుంచి హిందీ చిత్రపరిశ్రమను ఏలుతున్న హీరో. పాత్ర ఏదైనా అందులోకి సులువుగా పరకాయ ప్రవేశం చేయగల గొప్ప నటుడు. అలాంటి వ్యక్తి ‘మా అత్తగారి నుంచి డాన్స్ నేర్చుకుంటా’అని అనడం ఆశ్చర్యం కలిగించే అంశమే. అసలు విషయం ఏంటంటే షారుఖ్ ఖాన్ సతీమణి గౌరిఖాన్ వాళ్ల అమ్మగారి పుట్టిన రోజు సందర్భంగా ఓ వీడియోను ట్వీట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అందులో గౌరిఖాన్ వాళ్ల అమ్మగారు మరో వ్యక్తి […]