డబ్బు వెనుక పరుగులు పెడుతూ.. మనిషి తన ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు. డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్, ఓవర్ టైమ్ అంటూ జీతంకోసం జీవితాన్ని రిస్క్‌లో పెట్టుకుంటున్నారు. సమయం, సందర్భం లేకుండా రోజులో ఎప్పుడు పడితే అప్పుడు ఆహారం తీసుకుంటున్నారు. కొందరు రోజులో రెండుసార్లే ఆహారం తీసుకుంటుంటే.. ఇంకొందరు నాలుగైదు సార్లు తింటున్నారు. అలా తక్కువగా తిన్నా, ఎక్కువగా తిన్నా కూడా శరీరానికి ముప్పే. తినే విషయంలో జాగ్రత్తగా లేకపోతే ముందుగా వచ్చే సమస్యలు మలబద్ధకం, గ్యాస్ట్రిక్ […]
గ్యాస్ ట్రబుల్ ఈ పేరు చెప్పగానే అంతా భయపడిపోతారు. ఒక్కసారి గ్యాస్ ట్రబుల్ ఏర్పడితే జీవితంలో ప్రశాంతత ఉండదు. కోరుకున్న ఆహారాన్ని తినలేము. పది మందిలో ఫ్రీగా ఉండలేము. ఛాతిలో మంట. కడుపు ఉబ్బరం. ఇలా ఒకటేంటి ఎన్నో సమస్యలు. కానీ.., మీకు తెలుసా? ఎంత దీర్ఘ కాలికంగా ఉన్న గ్యాస్ ట్రబుల్ అయినా..కొన్ని చిట్కాలతో తగ్గించుకోవచ్చు. అది ఎలా సాధ్యమో ఇప్పుడు తెలుసుకుందాం. మనం తీసుకున్న ఆహరం ఆహార నాళం లోపలికి వెళ్లి, జీర్ణం అవుతుంది. […]