మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ హీరో హీరోయిన్లుగా డెబ్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన చిత్రం ‘గని’. ఎంతో ప్రతిష్టాత్మకంగా సిద్దు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో కన్నడ హీరో ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, జగపతి బాబు, నదియా కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాపై మెగాఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా ఏప్రిల్ 8న […]
తెలుగు చిత్ర పరిశ్రమలో తమన్నా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. తన అందం, అభినయంతో ఎనలేని ప్రేక్షకులను సంపాదించుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా. హాపీడేస్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ భామ వరుస ఈ సినిమా ఆఫర్లను దక్కించుకుంటూ మెల్ల మెల్లగా తన గ్రాఫ్ ను పెంచుకుంటూ అగ్ర హీరోయిన్ల జాబితాలోకి వెళ్ళిపోయింది. ఇక తమన్నా పాత్రలతో సంబంధం లేకుండా అంది వచ్చిన అవకాశాలన్నీ లాగేసుకుంటోంది. తెలుగు, తమిళం, హిందీ వంటి భాషల్లో స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది. […]