దేశవ్యాప్తంగా ఆగడాలు, అరాచకాలు పేట్రేగిపోతూనే ఉన్నాయి. మహిళలపై దాడులు, అఘాయిత్యాలకు అంతులేకుండా పోతోంది. రోజుకు వందల చొప్పున ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఎంతమందిని ఉరి తీసినా.. ఎంతమంది ఎన్కౌంటర్లో పోయినా.. మరెంత మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. ఈ ధోరణిలో మార్పు రావడం లేదు. మహారాష్ట్ర థానేలో తాజాగా వెలుగు చూసిన ఘటన అందిరినీ కలచి వేస్తోంది. ఓ 15 ఏళ్ల బాలికను గత కొన్ని నెలలుగా 29 మంది నీచులు అత్యాచారం చేశారన్న విషయం బాలిక ఫిర్యాదుతో […]
రాచనగరంలో యువతిపై గ్యాంగ్ రేప్ కేసు మలుపులు తిరుగుతోంది. మైసూరులోని చాముండి కొండ తప్పలిలోని లలితాద్రిపురం సమీపంలో యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు దుండగులు కరుడుగట్టిన నేరస్తులుగా భావిస్తున్నారు. మంగళవారం రాత్రి యువతి, యువకుడు కలిసుండగా, యువకుడిని కొట్టి అఘాయిత్యానికి పాల్పడ్డారు. పోలీసుల నిందితుల కోసం గాలిస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా యువతి మిత్రుడికి ఫోన్ చేసి రూ.3 లక్షలు డబ్బు డిమాండ్ చేయడంతో పోలీసులు షాకయ్యారు. గ్యాంగ్ రేప్ దృశ్యాలను రికార్డు చేశామని అడిగిన డబ్బు […]