మెదక్ జిల్లాలో ఓ వ్యక్తిని సొంత బావమరిది దారుణంగా హత్య చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. సొంత బావను బావమరిది ఎందుకు హత్య చేశాడో తెలుసా?
ఈ రోజుల్లో కనీసం మాట సాయానికి కూడా ఎవ్వరూ ముందుకు రావడం లేదు. అయితే కొన్ని సార్లు సాయం కూడా బెడిసి కొడుతుంది. సాయం చేసేవాడే కాదూ.. సాయం అడగడానికి కూడా భయపడాల్సిన రోజులు వస్తున్నాయని ఈ ఘటన నిరూపించింది.
ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ చిత్రంలోని హాస్పిటల్ సన్నివేశం గుర్తుంది కదా..! ఒక వ్యక్తి చనిపోయినప్పటికీ అతనికి రక రకాల టెస్టుల పేరిట డబ్బులు వసూళ్లు చేస్తారు వైద్యులు. ఆ పేషెంట్ కి ఆపరేషన్ చేస్తే నయం అవుతుందని కుటుంబ సభ్యులను మభ్యపెడతారు. అందినంత డబ్బు తీసుకొని చివరికి పేషెంట్ ని బతికించేందుకు ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ చనిపోయాడని చావు కబురు చల్లగా చెబుతారు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఇలాంటి […]
దేశానికి ప్రధాని అయిన తల్లికి కొడుకే.. భారత ప్రధాని నరేంద్ర మోదీ తన తల్లిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. నేడు భారత ప్రధాని నరేంద్ర మోదీ తల్లి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన తన తల్లిని కలిశారు. ఆమె నివాసానికి వెళ్లి ఆమెను దీవెనులు అందుకన్నారు. పుట్టిన రోజు సందర్భంగా మోదీ తల్లికి పాదపూజ చేసి ఆమెకు స్వీట్ తినిపించారు. దీనికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ […]