SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Pm Modi Takes Blessings Of His Mother On Her 100th Birthday

100వ పుట్టిన రోజు సందర్భంగా.. తల్లికి పాదపూజ చేసిన మోదీ.. ఫొటోలు వైరల్!

  • Written By: Rama Krishna
  • Updated On - Thu - 15 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
100వ పుట్టిన రోజు సందర్భంగా.. తల్లికి పాదపూజ చేసిన మోదీ.. ఫొటోలు వైరల్!

దేశానికి ప్ర‌ధాని అయిన త‌ల్లికి కొడుకే.. భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ త‌న త‌ల్లిని ఎంతో ప్రేమ‌గా చూసుకుంటారు. నేడు భారత ప్రధాని న‌రేంద్ర మోదీ తల్లి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన తన తల్లిని కలిశారు. ఆమె నివాసానికి వెళ్లి ఆమెను దీవెనులు అందుకన్నారు. పుట్టిన రోజు సందర్భంగా మోదీ తల్లికి పాదపూజ చేసి ఆమెకు స్వీట్ తినిపించారు. దీనికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం ప్రధాని న‌రేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ఇక్కడ ఆయన పంచమహల్ జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పావగఢ్ ను సందర్శించనున్నారు. మోదీ తల్లి హీరాబెన్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అక్కడ ఒక రోడ్డుకి ఆమె పేరుపెట్టాలని నిశ్చయించింది గాంధీ నగర్ నగర పాలక సంస్థ. గుజరాత్ రాజధాని గాంధీనగర్ లో దాదాపు 80 మీటర్ల పొడవు గల మార్గానికి ‘పూజ్య హీరాబా మార్గ్’ పేరు పెట్టాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. భవిష్యత్ తరలా వారికి ఆమె పేరు శాశ్వతంగా గుర్తుండి పోయేలా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు.

ఇక  ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబేన్ కి వందేళ్ల వయసు ఉన్నప్పటికీ ఆమె ఇప్పటికీ ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.  ఆమె అనారోగ్యానికి గురయినట్టు ఎప్పుడూ వార్తలు రాలేదు. ఆమె చిన్న మొత్తంలో సాత్వికాహారం తీసుకోవడం అలవాటు. ఆమె ఆరోగ్యానికి అదే కారణం కావచ్చని అంటుంటారు. ప్రస్తుతం ఆమె తన చిన్న కుమారుడు పంకజ్ మోదీ వద్ద ఆమె ఉంటున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Took blessings of my mother today as she enters her 100th year… pic.twitter.com/lTEVGcyzdX

— Narendra Modi (@narendramodi) June 18, 2022

Tags :

  • Gandhi Nagar
  • Heeraben Modi
  • mother
  • narendra modi
  • pm modi
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • సొంతింటి కోసం మరో పథకం..? ప్రధాని మోడీ ప్రకటన..

    సొంతింటి కోసం మరో పథకం..? ప్రధాని మోడీ ప్రకటన..

  • మా తల్లే.. బిడ్డ పదే పదే ఏడుస్తుందని పాలకు బదులు ఆల్కాహాల్ పట్టింది

    మా తల్లే.. బిడ్డ పదే పదే ఏడుస్తుందని పాలకు బదులు ఆల్కాహాల్ పట్టింది

  • అమ్మ ప్రోత్సాహంతో.. 100 మంది బాయ్ ఫ్రెండ్స్‌తో డేటింగ్!

    అమ్మ ప్రోత్సాహంతో.. 100 మంది బాయ్ ఫ్రెండ్స్‌తో డేటింగ్!

  • ఏ తల్లికి ఇలాంటి కష్టం రాకూడదు.. కొడుకుకు తలకొరివి పెట్టిన కన్న తల్లి

    ఏ తల్లికి ఇలాంటి కష్టం రాకూడదు.. కొడుకుకు తలకొరివి పెట్టిన కన్న తల్లి

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam