ఈ మధ్యకాలంలో వీడియో గేమ్స్ ఆడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇంటర్ నెట్ వాడకం పెరిగిన తర్వాత ఆన్లైన్ గేమ్‌లకు అలవాటు పడ్డారు జనం. పబ్జీ, ఫ్రీఫైర్ లాంటి గేమ్‌లు ప్రపంచ వ్యాప్తంగా ఎంత పేరు తెచ్చుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇవన్నీ మారణాయుధాల నేపథ్యంలో సాగే గేమ్‌లు. వీటిని ఆడే వారు గట్టి గట్టిగా కేకలు పెడుతూ ఉంటారు. వాడిని చంపు, వీడిని చంపు అంటూ ఉంటారు. ఇలా గట్టిగా అరుస్తూ ఇబ్బందుల పాలైన వారు […]
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం. ఆ రోజు జరిగే సంఘటనలను ఎంతో పదిలంగా తమ జ్ఞాపకాలలో దాచుకుంటారు. ఇటీవల కాలంలో తమ వివాహాలలో ఏదో ప్రత్యేకంగా ఉండాలని బావిస్తున్నారు. డిఫరెంట్ గా కొత్త కొత్త పద్దతులను ప్రయత్నిస్తున్నారు. కొన్ని సార్లు ఇవి బాగానే ఉన్నా చాలా సార్లు మాత్రం ఫన్నీగా ఉంటున్నారు. ఏమైనప్పటికీ వారు చేసే పనులు మాత్రం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి. ఈ నేపధ్యంలో ఓ […]
క్రెడిట్ కార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రెడిట్ కార్డుల వినియోగం రోజురోజుకీ పెరిగిపోతోంది. వీటి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అదేస్థాయిలో సమస్యలు కూడా ఉంటాయి. ఇష్టానుసారంగా క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తే రుణ ఊబిలో కూరుకుపోయే ప్రమాదముంది. దీంతో మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతిని మరే ఇతర బ్యాంకుల్లో రుణాలు కూడా పొందలేకపోవచ్చు. అయితే క్రెడిట్ కార్లును తెలివిగా ఉపయోగిస్తే మాత్రం చాలా బెనిఫిట్స్ పొందొచ్చు. అమెరికాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త కాన్ స్టాంటిన్ […]
పిల్లలు వీడియో గేమ్స్ ఆడుతున్నారా? ఫోన్ లో పాస్ వర్డ్ తెలుసుకుని మరీ వీడియోగేమ్స్ ఆడుతున్నారా? అలా అయితే ఈ సంగతి తెలియాల్సిందే. నార్త్ వేల్స్‌కి చెందిన ఏడేళ్ల బాలుడు అషాజ్ తన తండ్రి ఐఫోన్లో డ్రాగన్స్ వీడియో గేమ్ ఆడాడు. ఆట మధ్యలో ఒక్కో లెవల్ దాటుకుంటూ పోతుండగా మధ్య వచ్చిన యాప్ యాడ్స్‌ను క్లిక్ చేసుకుంటూ పోయాడు. గంట వ్యవధిలో సుమారు రెండు పౌండ్ల నుంచి వంద పౌండ్ల విలువ చేసే యాప్స్ కొన్నింటిని […]
కరోనా నేపథ్యంలో చాలామంది ఇళ్లలోనే గడుతున్నారు. దీంతో కాలక్షేపం కోసమని ఆన్లైన్ రమ్మీని ప్రారంభించి, చివరకు బానిసలుగా మారి పోతున్నారు. చాలామంది లక్షలాది రూపాయలను పోగొట్టుకుని ఆర్థిక ఇబ్బందులను కొనితెచ్చుకుంటున్నారు. టెక్నాలజీపై పట్టున్న కొంతమంది ఫేక్ జీపీఎస్ ద్వారా ఆన్లైన్ రమ్మీ యాప్‌లోకి యాక్సిస్ అవుతూ తమ ఆచూకీ పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తపడుతున్నారు. ఇటీవల కాలంలో మళ్లీ ఆన్లైన్ రమ్మీ పెరుగుతూ వస్తోంది. నగరంలో పురుషులతో సమానంగా మహిళలు ఆన్లైన్ రమ్మీ ఆడుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఉన్నతస్థాయి […]