ఈ మద్య కొంత మంది చిన్న చిన్న విషయాలకు మనస్థాపానికి గురి అవుతున్నారు. కుటుంబ కలహాలు, అప్పుల బాధలు, మానసిక వత్తిడి కారణాలు ఏవైనా మనస్థాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. హోలీ పండగ వేళ సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మం. కొత్తపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలను చెరువులో తోసి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఇది చదవండి: కొత్త సిమ్ కార్డు కొనివ్వలేదని బాలుడు ఏం చేశాడంటే.. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు […]
తెలంగాణ రాష్ట్రంలో ఎడ తెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలను ఆందోళనకి గురి చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలలోలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గ్రామాలు మాత్రమే కాదు.., కొన్ని పట్టణాలు కూడా జలమయమయ్యాయి.ఇక రానున్న మూడు రోజుల్లో కూడా భారీ వర్షాలు తప్పవని ఇప్పటికే వాతావరణ శాఖ సూచనలు చేసింది. అయితే.., ఈ నేపథ్యంలోనే సిరిసిల్ల జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సిద్దిపేట ఆర్టీసీ బస్సు మానేరు వాగులో కొట్టుకుపోయింది. ఈ బస్సు కామారెడ్డి […]