ఓ భార్య కట్టుకున్న భర్త తన తండ్రితో కలిసి దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత గుండెపోటుతో మరణించాడని అందరినీ నమ్మించింది. అసలు విషయం వెలుగులోకి రావడంతో నోట్లోనీళ్లు నమిలింది. అసలు భర్తను ఎందుకు చంపిందంటే?
కుమారుడు పుడితే పున్నామ నరకం నుంచి తప్పిస్తాడని తల్లిదండ్రులు ఎంతో సంబరపడి పోతారు. కానీ, ఎందరో కుమారులు తల్లిదండ్రులకు బతికుండగానే నరకాన్ని చూపిస్తున్నారు. కన్న పాపానికి వాడిని భరించక తప్పదు అని క్షోభపడుతున్న తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. ఇప్పుడు చెప్పుకోబోయేది అలాంటి ఘనుడి గురించే. పూటుగా తాగొచ్చి కన్న తల్లినే కడ తేర్చాడు. మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి. వివరాలు ఇలా ఉన్నాయి.. విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం అడ్డులలో జరిగింది ఈ దారుణం. […]