పిల్లలు.. వీళ్లు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఏళ్లు వచ్చాక వాళ్ల మాటలు ఎలా ఉన్నా పెద్దగా మన అటెన్షన్ ని క్యాచ్ చేయదు. కానీ, చిన్నగా ఉన్నప్పుడు, అప్పుడప్పుడే మాటలు వస్తున్నప్పుడు అయితే వాళ్లు ఏం మాట్లాడినా తెగ నవ్వుకుంటాం. అయితే నవ్వుకోవడం సంగతి పక్కన పెడితే మీరు చిన్నగా ఉన్నప్పుడు ఏం నేర్పుతారో పెద్దయ్యాక కూడా అదే మాట్లాడతాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ల మనసులో నాటుకున్న విషయాలు […]
మనకు అప్పుడప్పుడు చికాకు, కోపం వస్తుంటాయి. వాటి నుంచి రిలాక్సేషన్ కోసం పుస్తకాలు చదవడమో, కామెడీ వీడియోలు చూడ్డమో చేస్తుంటాం. అయితే వీటికంటే చిన్నపిల్లలతో మాటకలిపితే.. తెలిసి తెలియని వారి బుజ్జిబుజ్జి మాటలు మనకు ఇంకా ఎక్కువ సంతోషాన్ని, హాయిని ఇస్తాయి. వారి అమయకత్వంతో కూడిన మాటలు మనకు నవ్వులు తెప్పిస్తాయి. అలాంటి ఓ బుడ్డోడు వాళ్ల సార్ తో “సార్ సీరియల్ టైమ్ అవుతుంది. గబగబ తినండి.. నేను ఇంటికి పోవాలి” అంటూ మాట్లాడిన మాటలు […]