గత కొంతకాలంగా భాషా పరమైన వివాదాలు తమిళనాట తీవ్ర స్థాయిలో చెలరేగుతున్నాయి. హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తుందని కేంద్రంపై తమిళనాడు సర్కార్ మండిపడుతుంది. తమ ఇష్టానికి అనుగుణంగా హిందీ లో పేర్లు మార్చడం.. తమ మాతృ భాషను అవమానించినట్లు అని తమిళనాడు సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
తల్లిదగ్గర పాలు లేనప్పుడు.. పుట్టిన బిడ్డ ఆకలితో పాల కోసం గుక్కపట్టి ఏడుస్తుంటే.. ఆ మాతృతల్లి పడే క్షోభ వర్ణనాతీతం. బిడ్డ ఆకలి నింపే ఆ పాల విలువ ఆ భాధ పడ్డ తల్లికే తెలుస్తుంది. ఎన్నో విషేషాలు దాగున్న అమ్మపాలను అమృతంతో సమానం అంటారు. అలాంటి అమృతాన్ని పంచె తల్లి ఇప్పుడు అంగట్లో బేరమై కూర్చుంది. ఒక తల్లి తన బిడ్డ నోరు కట్టేసి.. సంపన్న పిల్లలకు పాలు అమ్ముకునే రోజులు ఎందుకొచ్చాయి. ఆ తల్లిని […]