దేశవ్యాప్తంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. పేద ప్రజలకు కనీస అవసరాలను తీర్చే విధంగా పథకాలను అమలు చేస్తున్నారు.
కరోనా తర్వాత దేశంలో అన్ని రాష్ట్రాల్లో ప్రజలకు ఉచితంగా ఆహారధాన్యాలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ పథకం కింద ఉచిత ఆహారధాన్యాల పంపిణీ డిసెంబర్ నెలాఖరు వరకు కొనసాగనుంది. అయితే ఇప్పుడు రేషన్‌కార్డుదారులకు ప్రభుత్వం 150 కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయనుంది. అయితే అన్ని రాష్ట్రాల వారికి కాదులెండి. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ఈ నెల 150 కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇవ్వాలని […]
కరోనా విజృంభణ,లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఇబ్బందులెదుర్కొంటున్న పేదలకు ఆర్థిక తోడ్పాటు అందించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలోని ఆటోవాలాలు, ట్యాక్సీ వాలాలకు రూ.5000 చొప్పున వారి వారి అకౌంట్లలో వేయనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ప్రకటించారు. ఆటో, టాక్సీ డ్రైవర్లకు 5 వేలరూపాయల ఆర్ధిక సహాయం ఇవ్వాలని నిర్ణయించింది. సాధ్యమైనంత త్వరగా ఈ సాయాన్ని అందజేస్తామని ఆయన మంగళవారం ప్రకటించారు. దీనివల్ల వారు కొంతవరకైనా తమ ఆర్ధిక నష్టాల నుంచి బయటపడతారని […]