AFC ఆసియాకప్ క్వాలిఫయింగ్‌లో భాగంగా భారత్, అఫ్గానిస్తాన్ మధ్య జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ యుద్ద వాతావరణాన్ని తలపించింది. ఆఖరివరకూ ఉత్కంఠభరితంగా సాగన ఈ మ్యాచులో విజయం టీమిండియాను వరించగా.. దీన్ని ఆఫ్గనిస్తాన్ ఆటగాళ్లు సహించలేకపోయారు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఇరుజట్ల ఆటగాళ్లు ఒకరినొకరు తోసుకుంటూ.. తిట్టుకుంటూ.. కొట్టుకునే స్థాయికి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో శనివారం రాత్రి భారత్, అఫ్గానిస్తాన్‌ల మధ్య ఆసియా కప్ క్వాలిఫయర్ […]
ఇంటర్నేషనల్ డెస్క్- ప్రపంచ వ్యాప్తంగా క్రీడలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మన దేశంలో క్రికెట్ కు చాలా ప్రాముఖ్యతను ఇస్తారు కానీ, మిగతా దేశాల్లో ఫుట్ బాల్ కు మంచి ఆధరణ ఉంది. సాధారనంగానే ఏ క్రీడ అయినా ఆడేది స్టేడియంలోనే. ఇక ఆటలకు వాతావరణం సహకరించాలు కూడా. ఎందుకంటే వాతావరణం అనకూలంగా లేకపోతే ఏ మ్యాచ్ అయినా రద్దు కావాల్సిందే. ఆట ఏదైనా మొదలైనప్పుడు తప్పకుండా వాతావరణాన్ని ముందుగానే అంచనా వేస్తారు. కానీ,కొన్ని […]