శీతాకాలం వచ్చిందంటే చాలు.. ఉష్ణోగ్రతలు పడిపోయి.. చలి గజగజా వణికిస్తుంది. తెల్లారినా సరే.. లేవాలనిపించదు. కానీ ఆఫీసులు, స్కూల్స్, కాలేజీలకు వెళ్లే వారు లేవక తప్పదు. ఇక శీతాకాలంలో వేధించే మరో ప్రధాన సమస్య.. పొగమంచు. దట్టమైన పొగమంచు వ్యాపించి.. ఎదురుగా ఏం వస్తుందో కానరాని పరిస్థితి నెలకొంటుంది. ఇక పొగమంచు కారణంగా.. శీతాకాలంలో రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. ఇక విమనాలు వంటివి ప్రయాణించడం, టేకాఫ్, ల్యాండ్ అవ్వడం కష్టంగా ఉంటుంది. దాంతో పలు […]
భారతదేశంలో ఎన్నో ప్రసిద్ది చెందిన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటిల్లో కేదార్ నాథ్ దేవాలయం ఒకటి. ఉత్తరాఖండ్ లో ఉన్న ఈ ప్రసిద్ద తీర్థయాత్రా కేంద్రానికి రోజూ వేల సంఖ్యలో యాత్రికులు వస్తుంటారు. వారిలో సినీ, రాజకీయ ప్రముఖుల సైతం ఉంటారు. కొన్ని రోజుల క్రితమే టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఫ్యామిలీతో సహా ఉత్తరాఖండ్ లోని దేవాలయాలను సందర్శించిన విషయం తెలిసిందే. తాజాగా చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటి శోభన కేదార్ నాథ్ యాత్రకు […]
ఇంటిలో దోమలు ఎక్కువగా ఉండడంతో గదిలో నిప్పులతో పొగ వేశారు. తలుపులన్నీ వేసేసి ఏసీ ఆన్ చేసి పడుకున్నారు. తర్వాతి రోజు ఉదయం వారు ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. గది తలుపులు పగలగొట్టి చూడగా ఒక మహిళ మృతి చెందింది. మిగతా ముగ్గురూ ఆస్పత్రిలో పోరాడుతున్నారు. దోమల కోసం వేసిన పొగ వల్ల ఊపిరాడకపోవడంతోనే ఇలా జరిగిందని తేలింది. చెన్నైలోని పమ్మల్ తిరువళ్లువర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. చెన్నైలోని తిరువళ్లువర్ ప్రాంతానికి […]