ఇప్పటివరకు రోడ్లపై నడిచే బైక్‌లను చూసిన మనం.. రాబోవు రోజుల్లో ఆకాశంలో రుయ్.. రుయ్.. మంటూ దూసుకెళ్లే బైక్‌లను చూడవచ్చు. అమెరికన్ ఏవియేషన్ కంపెనీ ‘జెట్‌ప్యాక్’ ఈ ఆలోచనను నిజం చేసింది. ఇప్పటికే.. ఈ బైక్‌కు సంబంధించి విమానయాన పరీక్షలను విజయవంతం పూర్తిచేసిన జెట్‌ప్యాక్ కంపెనీ.. బుకింగ్స్ కూడా మొదలు పెట్టింది. గాల్లో ఎగిరే ఈ బైక్‌కు ‘స్పీడర్‘ అని పేరు పెట్టారు. దీని ధర ఎంత..? ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి..? ఎప్పుడు అందుబాటులోకి రానుంది వంటి […]
జపాన్– బైక్ పై చాలా సేపు ప్రయాణం చేస్తే అలసట వస్తుంది. అలా ఎంతసేపని రోడ్డుపై వెళ్తాం చెప్పండి. అదే బైక్ పై మెల్లగా గాల్లోకి లేచి విమానంలా ప్రయాణిస్తే ఎలా ఉంటుంది. బైక్ పై గాల్లోకి ఎలా వెళ్తాం.. అది సినిమాల్లో మాత్రమే సాధ్యం అవుతుంది కదా.. అని అనుకుంటున్నారు కదా. అవును నిజమే మనం బైక్ లు, కార్లు గాల్లోకి ఎగరడం సినిమాల్లోనే చూశాం. కానీ ఇప్పుడు అది నిజజీవితంలోను నిజం కాబోతోంది. రోడ్డపై […]