సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు లేదా ఇతర లేడీ సిబ్బంది తమ లైఫ్ లో ఫేస్ చేసిన సంఘటనలను షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ళవరకు ఇలాంటివి పెద్దగా బయటికి తెలిసేవి కాదు. కానీ.. ఎప్పుడైతే మీటూ ఉద్యమం మొదలైందో.. అప్పటినుండి అన్ని ఇండస్ట్రీలలో ఫిమేల్ ఆర్టిస్టులు, హీరోయిన్స్ కాస్టింగ్ కౌచ్ పై పెదవి విప్పి ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ ఆశా షైనీ(ఫ్లోరా) కూడా కాస్టింగ్ కౌచ్ తో […]
సాధారణ ప్రజలు అయినా స్టార్ సెలబ్రిటీలు అయినా సరే కొన్ని విషయాలు చాలా కామన్ గా ఉంటాయి. అవి బయటపడినప్పుడే.. వీళ్లకు ఇలా జరిగిందా, అంతలా బాధపడ్డారా అని సగటు నెటిజన్ మాట్లాడుకుంటాడు. ఇక తెలుగులో పలు సినిమాల్లో నటించిన ప్రముఖ హీరోయిన్ షాకింగ్ విషయాల్ని బయటపెట్టింది. తన బాయ్ ఫ్రెండ్.. దవడ విరిగేలా కొట్టాడని, ఓ సందర్భంలో అయితే చనిపోతానని భయపడ్డానని అప్పటి విషయాల్ని గుర్తుచేసుకుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇది కాస్త హాట్ టాపిక్ గా […]
రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ కేసు సంచలనంగా మారింది. అశ్లీల వీడియోల ఆన్ లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నారనే అభియోగంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. పోర్న్ చిత్రాల కేసులో పలువురు పేర్లు బయటకు వస్తున్నాయి. దాంతో చాలా మంది బాలీవుడ్ స్టార్స్ భయపడుతున్నారు. కొందరు తాము మొదటి నుంచీ రాజ్ కుంద్రాకు దూరంగా ఉన్నామని చెప్పటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో టాలీవుడ్ నటి ఆశా షైనీ అలియాస్ ఫ్లోరా […]