ఒక విద్యార్థికి చదువుకోవాలంటే ఏం కావాలి? బడి, పుస్తకాలు, ఉపాధ్యాయులు ఉంటే సరిపోతుంది. కానీ ఒడిశాలోని గంజాం జిల్లా పిల్లలకి ఈత కూడా రావాలి. ఎందుకంటే వారు బడికి వెళ్లాలంటే నదిని దాటాల్సిందే. ‘ఏటికి ఎదురిదాలి’అన్న సామెత వారికి సరిగ్గా సరిపోతుంది. కింద ఫొటొలో కనిపిస్తున్న విద్యార్ధులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి బడికి వెళ్లాల్సి వస్తోంది. ఇప్పుడు ఆ వివరాలను చూద్దాం.. ఒడిశాలోని గంజాం జిల్లా పత్రాపూర్ బ్లాక్ లో వంతెన లేకపోవడంతో విద్యార్ధులు […]