బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా చివరిదైన నాలుగో టెస్ట్ మ్యాచ్ మార్చి 9న ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కు ఆతిథ్యం ఇవ్వనుంది అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం. అయితే ఆ క్రికెట్ స్టేడియం దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు వివాదానికి కారణం అయ్యింది. ఆ ఫ్లెక్సీలో సౌరవ్ గంగూలీ ఫోటో లేదు. దాంతో దాదా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
మాజీ మంత్రి, కన్నా లక్ష్మీనారాయణ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. అనుమతి లేకపోవడంతోనే ఫ్లెక్సీలను తొలగిస్తున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.