ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఆయన రెగ్యులర్గా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఆయన కంట ఏ అద్భుతం పడినా ఆ అద్భుతాన్ని వెంటనే తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటారు. తాజాగా ఆయన మరొక అద్భుతాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఒక వృద్ధురాలు ఈ వయసులో కష్టపడి జాతీయ జెండాను తమ ఇంటి ఎత్తులో కట్టారు. ఈ దృశ్యం ఇప్పుడు నెటిజన్లను ఆకర్షిస్తోంది. దేశవ్యాప్తంగా […]
దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట మీద జెండా ఎగురవేసి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా జెండా ఎగురవేసి.. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యి జెండా ఎగురవేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో […]