మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో RRR సినిమా విడుదల కానుంది. ఈ సినిమా కోసం గతంలో రాజమౌళి భారీ ఎత్తున ప్రమోషన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే విడుదల వాయిదా పడటంతో అదంతా వృథా అయ్యింది. ఇప్పుడు మార్చి 25న విడుదల కానుండటంతో మళ్లీ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్, టీజర్లు సినిమాపై భారీ అంచనాలు పెంచేసిన విషయం తిలిసిందే. తాజాగా జెండా పాట కూడా అభిమానుల్లో అంచనాలను పెంచుతోంది. అయితే రామ్ చరణ్– […]
తారక్ రాజకీయాల్లోకి రావాలని ఆయన ఫ్యాన్స్ నూతన జెండా తయారు చేసి ఆవిష్కరించారు. కుప్పం మండలం మంకలదొడ్డి పంచాయములకలపల్లి గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు ఇలా తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి తీసుకురావాలని జనవరిలో చంద్రబాబు పర్యటించనప్పుడు ఆయన దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఏపీ రాజకీయాల్లోకి ఎన్టీఆర్ రావాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. టీడీపీ నాయకుల సైతం ఎన్టీఆర్ రాక కోసం ఎదరు చూస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిలో టీడీపీకి కాపాడేది జూనియర్ ఎన్టీఆర్ […]