సూపర్ స్టార్ మహేష్ బాబు.. దాదాపు 16 ఏళ్ల తర్వాత మళ్లీ అలా చేసేందుకు రెడీ అయిపోయాడు. తాజాగా రిలీజ్ చేసిన SSMB28 ఫస్ట్ లుక్ చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఇంతకీ మహేష్ చేస్తున్న ఆ పనేంటి? తెలియాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.
'సార్' హీరోయిన్ సీరియస్ అయింది. తనకు మాటిచ్చి తప్పారని, అసలు బాధ్యతా లేదా అంటూ వాళ్లపై తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇంతకీ ఏం జరిగింది? ఏంటి విషయం?