SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Mahesh Babu Ssmb28 First Look Smoke After 16 Years

SSMB28లో మహేష్ ఫస్ట్ లుక్ రిలీజ్.. 16 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలా!

సూపర్ స్టార్ మహేష్ బాబు.. దాదాపు 16 ఏళ్ల తర్వాత మళ్లీ అలా చేసేందుకు రెడీ అయిపోయాడు. తాజాగా రిలీజ్ చేసిన SSMB28 ఫస్ట్ లుక్ చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఇంతకీ మహేష్ చేస్తున్న ఆ పనేంటి? తెలియాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.

  • Written By: ChanDuuu
  • Published Date - Mon - 27 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
SSMB28లో మహేష్ ఫస్ట్ లుక్ రిలీజ్.. 16 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలా!

మహేష్ బాబు- త్రివిక్రమ్.. ఇది కేక పుట్టించే కాంబినేషన్. వీళ్లిద్దరూ కలిసి ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాలు చేశారు. ఇవి రిలీజ్ టైంలో థియేటర్లలో సరిగా సక్సెస్ కాలేదు. కానీ ఆ తర్వాత మాత్రం కల్ట్ స్టేటస్ సంపాదించాయి. టీవీ, యూట్యూబ్.. ఎక్కడైనా సరే ప్రేక్షకులు దీన్ని రిపీట్స్ లో చూస్తుంటారు. దీంతో మహేష్-త్రివిక్రమ్ మళ్లీ ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ తెగ వెయిట్ చేశారు. వాళ్ల కోరిక #SSMB28తో తీరింది. ఆల్రెడీ షూటింగ్ జరుగుతున్న ఈ మూవీ రిలీజ్ పై ఇప్పుడు క్రేజీ అప్డేట్ వచ్చేసింది. మహేష్ ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు.

ఇక వివరాల్లోకి వెళ్తే.. మహేష్-త్రివిక్రమ్ హ్యాట్రిక్ మూవీని తొలుత ఈ ఏడాది ఆగస్టు 11న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో ఆ డేట్ కాస్త ఇప్పుడు సంక్రాంతికి మారింది. 2024 జనవరి 13న ఈ మూవీ థియేటర్లలోకి వస్తుందని నిర్మాత నాగవంశీ ట్వీట్ చేశారు. మహేష్ సిగరెట్ కాలుస్తూ నడుస్తూ ఉన్న ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. మిర్చి గాల్లోకి ఎగురుతుండగా మహేష్ స్టైల్ గా నడుస్తూ వస్తున్న లుక్ సినిమాపై అంచనాల్ని ఓ రేంజులో పెంచేస్తోంది. ఇప్పుడు ఈ చిత్రం కోసం మహేష్ మళ్లీ చాలా ఏళ్ల తర్వాత అలా చేయబోతున్నట్లు అర్థమైపోయింది.

మహేష్ బాబు సినిమాల్లో స్మోకింగ్ చేయడు. ‘ఒక్కడు’, ‘పోకిరి’, ‘అతిథి’.. వీటిలో మాత్రమే సిగరెట్ తాగుతూ కనిపించాడు. ఆ తర్వాత పూర్తిగా స్క్రీన్ పై అలా కనిపించడం మానేశాడు. మళ్లీ ఇన్నేళ్లకు అంటే.. ‘అతిథి’ రిలీజైన 16 ఏళ్లకు రాబోతున్న త్రివిక్రమ్ సినిమా కోసం మూవీలో సిగరెట్ తాగబోతున్నాడు. ఫస్ట్ లుక్ లో అదే చూపించారు. ఇది చూసిన ఫ్యాన్స్.. బాబు బ్లాక్ బస్టర్ కొట్టడం ఈసారి గ్యారంటీ అని అప్పుడే మాట్లాడేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే సంక్రాంతి బరిలో ప్రభాస్ ఉండగా, ఇప్పుడు మహేష్ చేరాడు. బహుశా రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ కూడా సంక్రాంతి బరిలో ఉండొచ్చని అనిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం బాక్సాఫీస్ కి బ్యాండ్ గ్యారంటీ. మరి మహేష్, 16 ఏళ్ల తర్వాత సినిమాలో స్మోక్ చేయడం గురించి మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.

Join Our Whatsapp Channel

The Reigning Superstar @urstrulymahesh in an all new MASS avatar is all set to meet you with #SSMB28 in theatres from 13th January 2024 worldwide! 🤩#SSMB28FromJAN13 🎬🍿#Trivikram @hegdepooja @sreeleela14 @MusicThaman @vamsi84 #PSVinod @NavinNooli #ASPrakash @haarikahassine pic.twitter.com/qqXjnJphqH

— Haarika & Hassine Creations (@haarikahassine) March 26, 2023

Tags :

  • Cinema News
  • First Look Poster
  • Mahesh babu
  • SSMB28
  • Trivikram Srinivas
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సింగీతం మృతికి ప్రముఖులు సంతాపం..మెగాస్టార్ ఎమోషనల్

సింగీతం మృతికి ప్రముఖుల సంతాపం.. మెగాస్టార్ ఎమోషనల్

  • మహేష్ బాబు, సౌందర్య హీరో, హీరోయిన్ గా మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?

    మహేష్ బాబు, సౌందర్య హీరో, హీరోయిన్ గా మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?

  • ‘గుంటూరు కారం’ విడుదలపై క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు..!

    'గుంటూరు కారం' విడుదలపై క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు..!

  • మహేష్ బాబు ఇచ్చిన మొదటి బహుమతి అదే: నమ్రతా శిరోద్కర్

    మహేష్ బాబు ఇచ్చిన మొదటి బహుమతి అదే: నమ్రతా శిరోద్కర్

  • మహేష్ బాబు ఇంట్లో విషాదం.. కన్నీటి సంద్రమైన సీతూ పాప

    మహేష్ బాబు ఇంట్లో విషాదం.. కన్నీటి సంద్రమైన సీతూ పాప

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam