SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Samyuktha Menon Serious On Virupaksha Movie Team

హీరోయిన్ సంయుక్త మేనన్ ఆగ్రహం.. ఎందుకు అలా చేశారంటూ!

'సార్' హీరోయిన్ సీరియస్ అయింది. తనకు మాటిచ్చి తప్పారని, అసలు బాధ్యతా లేదా అంటూ వాళ్లపై తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇంతకీ ఏం జరిగింది? ఏంటి విషయం?

  • Written By: ChanDuuu
  • Published Date - Thu - 23 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
హీరోయిన్ సంయుక్త మేనన్ ఆగ్రహం.. ఎందుకు అలా చేశారంటూ!

తెలుగులో ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది సంయుక్త మేనన్ మాత్రమే. చేసిన ప్రతి సినిమాతో హిట్ కొడుతున్న ఈ బ్యూటీ ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. మరికొన్ని ప్రాజెక్టులు డిస్కషన్ స్టేజీలో ఉన్నాయి. రీసెంట్ గా ‘సార్’ మూవీతో హిట్ కొట్టి హ్యాపీగా ఉన్న ఈమెని.. తెలుగు చిత్రనిర్మాత డిసప్పాయింట్ చేశారు. మాటిచ్చి తప్పారు. దీంతో సంయుక్త ఫుల్ సీరియస్ అయింది. ఎందుకిలా చేశారని డైరెక్ట్ గా అడిగేసింది. దీంతో ఈ విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక వివరాల్లోకి వెళ్తే.. హీరోయిన్ సంయుక్త మేనన్ పేరు చెప్పగానే కుందనపు బొమ్మలా ఉంటుంది అని అంటారు. మలయాళంలో హీరోయిన్ గా పలు సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. ‘భీమ్లా నాయక్’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో రానా వైఫ్ గా చిన్న రోల్ చేసినప్పటికీ.. ప్రేక్షకుల్ని చాలా ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘బింబిసార’లో పోలీస్ గా నటించి హిట్ కొట్టేసింది. తాజాగా ‘సార్’తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. వరసగా హ్యాట్రిక్ హిట్స్ కొట్టేసరికి అందరూ ఈమెని గోల్డెన్ లెగ్ అని పిలుస్తున్నారు. అయితే ఈమె ఇప్పుడు తను హీరోయిన్ గా చేస్తున్న ‘విరూపాక్ష’ మూవీ టీమ్ పై సీరియస్ అయింది.

‘నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. దానికంటే ముందు ఓ మాట చెప్పాలి. ‘విరూపాక్ష’ సినిమా కోసం గొప్ప నటులు, మంచి టెక్నీషియన్స్ తో కలిసి పనిచేశాను. ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. అయితే @SVCC ఎందుకు ఇంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించింది. నా క్యారెక్టర్ పోస్టర్ ని ఉగాదికి రిలీజ్ చేస్తామని మాటిచ్చారు.అది ఏది?’ అని సంయుక్త తన అసంతృప్తిని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఉగాది కానుకగా హీరో పోస్టర్ ని విడుదల చేసిన తర్వాత సంయుక్త ఈ ట్వీట్ చేసింది. దీనికి రిప్లై ఇచ్చిన నిర్మాణ సంస్థ.. ‘మేం సారీ చెబుతున్నాం. మీ పోస్టర్ రిలీజ్ కు కాస్త టైం ఇవ్వండి’ అని రీట్వీట్ చేశాడు. అయితే ఇది సీరియస్ విషయమా.. లేదా ప్రమోషన్ కోసం చేస్తున్నారా అనేది తెలియట్లేదు. ఈ మొత్తం వ్యవహారంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.

Before I express my disappointment,
My journey with #Virupaksha is something I have cherished always and humbled at the opportunity to work with such amazing actors and technicians .@SVCCofficial why so irresponsible🤨 I was promised that my character poster will be released on…

— Samyuktha (@iamsamyuktha_) March 22, 2023

😕😕😕😕 ok 😑😑😑

— Samyuktha (@iamsamyuktha_) March 22, 2023

Tags :

  • Cinema News
  • First Look Poster
  • Samyuktha Menon
  • Sir Movie
  • Telugu Heroine
  • Virupaksha Movie
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఈ ఫొటోలోని పాప స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?

ఈ ఫొటోలోని పాప స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?

  • టాలెంట్ ఉన్నా సంయుక్త మీనన్‌కి ఆఫర్స్ రాకపోవడానికి కారణం?

    టాలెంట్ ఉన్నా సంయుక్త మీనన్‌కి ఆఫర్స్ రాకపోవడానికి కారణం?

  • Thaman: ఏ గొట్టం గాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు: థమన్

    Thaman: ఏ గొట్టం గాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు: థమన్

  • కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ గ్లింప్స్ అదిరింది!.. మరో బ్లాక్‌ బసర్ట్ అంటున్న ఫ్యాన్స్

    కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ గ్లింప్స్ అదిరింది!.. మరో బ్లాక్‌ బసర్ట్ అంటున్న ఫ్యాన్స్

  • ‘విరూపాక్ష’ దర్శకుడికి కాస్ట్‌లీ కారు గిఫ్ట్! ధర ఎంతో తెలుసా

    ‘విరూపాక్ష’ దర్శకుడికి కాస్ట్‌లీ కారు గిఫ్ట్! ధర ఎంతో తెలుసా

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam