2024 ఏపీ ఎన్నికల్లో 175 సీట్లే లక్ష్యంగా వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పనిచేయాలంటూ సీఎం జగన్ దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. ప్రజలకు చేరువయ్యేందుకు, వారి సమస్యలు తెలుసుకునేందుకు.. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ పేరుతో కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి తమ నియోజకవర్గాల్లో కలియ తిరుగుతూ ప్రజా సమస్యలను, ప్రభుత్వంపై అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలో.. ప్రజలను […]
ఏపి రాజకీయాలు ఇప్పుడు వాడీ వేడిగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఏపి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ సభ్యులు రక రకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. జంగారెడ్డి గూడెం మరణాలపై జ్యుడిషియల్ విచారణకు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మంత్రి కొడాలి నాని మరోసారి చంద్రబాబు, లోకేశ్ లపై తనదైన స్టైల్లో ఫైర్ అయ్యారు. అంతే కాదు లోకేశ్ కు దమ్ముంటే గుడివాడలో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. 15 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో […]
తెలుగు బుల్లితెరపై వస్తున్న జబర్ధస్త్ కామెడీ షో తో పాపురల్ అయిన యాంకర్స్ లో ఒకరు రష్మీ గౌతమ్. వెండితెరపై చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన రష్మి కి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ.. జబర్ధస్త్ లోకి యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ అమ్మడి జాతకమే మారిపోయింది. బుల్లితెరపైనే కాదు.. వెండి తెరపై కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. కాకపోతే ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. జబర్ధస్త్ లోనే […]
అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న ఆమె ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయ్యారు. ట్రెండింగ్లో ఉన్న హీరోలందరితోనూ నటించి తాను కూడా స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకున్నారు. లావణ్యకు ఓ సమస్య వచ్చింది. తాను ప్రయాణించాల్సిన విమానం క్యాన్సిల్ కావడంతో ఆమె తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా షూటింగ్ల కోసం నటీనటులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి […]
పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి ఆర్థిక పరిస్థితి బాగా లేదని గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని సోషల్ మీడియాలో తెగ ప్రచారం అయ్యింది. అయితే ఈ వార్తలు అవాస్తవం అని గద్దర్ వ్యాఖ్యలని వక్రీకరించారంటున్నారు ఆర్ నారాయణ మూర్తి. చానెల్స్ రేటింగ్స్ పెంచుకోవడం కోసం వ్యూస్ కోసం తనపై అవాస్తవాలు ప్రచారం చేయవద్దని కోరారు. మీడియాతో మాట్లాడిన వీడియోని రిలీజ్ చేశారు. చిన్నతనం నుంచి తనకు సాధారణంగా జీవించడం ఇష్టమని చాప, దిండే తనకు […]