చీకటిని పారద్రోలుతూ, వెలుగులు తెచ్చే పండుగగా, నరకాసురునిపై దుర్గామాత విజయానికి ప్రతీకగా దేశ ప్రజలు దీపావళి పండగను జరుపుకుంటారు. ఈ పండుగ రోజు టపాసులు కాల్చడం సంప్రదాయంగా మారిపోయింది. చిన్నారుల నుంచి పెద్దవారి వరకు దీపావళి రోజు క్రాకర్స్ కాల్చడం మహాసరదా. అయితే.. అలాంటి సరదా ఇకపై ఉండబోదు. టపాసులు తయారీ, అమ్మకం, వినియోగం అన్నింటిపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు.. దేశ రాజధాని ఢిల్లీలో బాణసంచా వినియోగంపై కేజ్రీవాల్ సర్కార్ నిషేధం […]
బిహార్‌లో అక్రమంగా బాణసంచా తయారు చేస్తోన్న ఓ భవనంలో పేలుడు సంబవించింది. ఈ ఘటనలో నాలుగేళ్ల చిన్నారి, ఒక మహిళతో సహా ఆరుగురు అక్కడిక్కడే మరణించారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వైద్యులు చెప్పారు. వివరాల్లోకి వెళితే.. బిహార్‌లో సరన్ జిల్లా ఖొడియాబాగ్ గ్రామంలో ఆదివారం షబీర్ హుస్సేన్ అనే బాణసంచా వ్యాపారి ఇంట్లో ఈ పేలుడు జరిగింది. దాదాపు గంటపాటు పేలుళ్లు కొనసాగినట్లు […]