బుల్లితెరపై వస్తున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్. బాలీవుడ్ లో మొదలైన బిగ్ బాస్ ఇతర ఇండస్ట్రీలో కూడా మంచి సత్తా చాటుతుంది. బాలీవుడ్ లో బిగ్ బాస్ హూస్ట్ గా కండల వీరుడు సల్మాన్ ఖాన్ వ్యవహరిస్తున్నారు.
సాధారణంగా సినీ ఇండస్ట్రీ అనేది గ్లామర్ ప్రపంచం కాబట్టి ఎప్పుడూ ఏదొక న్యూస్ ట్రెండ్ అవుతూనే ఉంటుంది. హీరో హీరోయిన్స్ లేదా దర్శకులు ఇలా ఎవరైనా ఎప్పుడో ఒకప్పుడు వివాదంలో చిక్కుకొని వార్తలకు మెయిన్ పాయింట్ అవుతుంటారు. అయితే.. గతంలో కాస్టింగ్ కౌచ్ గురించి ఎన్నో వార్తలు విన్నాం. ఎందరో హీరోయిన్స్ కాస్టింగ్ కౌచ్ కి గురైనట్లు మీడియా ముందు చెప్పిన సంగతి కూడా తెలిసిందే. ఎప్పుడైతే ఇండస్ట్రీలో జరుగుతున్న ఈ కాస్టింగ్ కౌచ్ అనే విషయం […]
RGV: కొద్దికాలంగా దేశ రాజకీయాలలో రాష్ట్రపతి అభ్యర్థుల గురించి నిరంతర చర్చలు జరుగుతున్న విషయం విదితమే. ఈ తరుణంలో ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ముంబై కోర్టులో కేసు నమోదైంది. సుభాష్ రాజోరా అనే వ్యక్తి బీజేపీ కార్యకర్తనని చెబుతూ ముంబైలోని ఓ కోర్టులో వర్మపై ఈ కేసు వేశారు. సెక్షన్లు 499, 500 (పరువు నష్టం), 504 (ఉద్దేశ పూర్వకంగా అవమానించడం), 506 […]
హైదరాబాద్ బేగంపేట్ పీఎస్‌లో హెచ్‌సీఏ అంబుడ్స్‌మెన్‌పై అజారుద్దీన్ ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి సస్పెండైన ముగ్గురు వ్యక్తులు తనను, జింఖానా గ్రౌండ్స్‌లోని హెచ్‌సీఏ కార్యాలయ సిబ్బందిని బెదిరిస్తున్నారంటూ టీమిండియా మాజీ సారథి, హెచ్‌సీఏ చీఫ్ మహమ్మద్ అజారుద్దీన్ బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెచ్‌సీఏలో ఇటీవల జరిగిన గొడవల అనంతరం విజయానంద్, నరేష్ శర్మతోపాటు మరొకరు సస్పెండ్ అయ్యారు. కాగా, అంబుడ్స్‌మెన్, అజారుద్దీన్ మధ్య కొద్దిరోజులుగా వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంపై […]