ప్రపంచవ్యాప్తంగా సోషల్ మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్‌కు మంచి ఆదరణ ఉంది. ఒక్క భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలో దీనిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. తమ యూజర్లకు మంచి ఫీచర్లను అందించేందుకు ఎప్పటికప్పుడు యాప్‌ను అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఇటీవలే అదిరిపోయే ఫీచర్లు త్వరలోనే మీకు అందుబాటులోకి రానున్నాయని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసారి వచ్చే అప్డేట్తో మీకు మీరే వాట్సాప్‌లో మెసేజ్ చేసుకోవచ్చు. ఇంకా అలాంటి ఎన్నో అద్భుతమైన ఫీచర్లను వాట్సాప్ త్వరలోనే అప్డేట్ రూపంలో తీసుకురానుంది. అయితే […]
కొత్త ఫీచర్‌తో యూజర్లకు అనేక సౌకర్యాలను తెచ్చిపెడుతోంది ఇన్స్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్. కేవలం మెజేసులు పంపుకొనే ఆప్షన్ నుంచి ఫోన్లో కాలింగ్, వీడియో కాలింగ్, ఫార్వర్డ్ మెసేజ్, వ్యూ వన్స్ లాంటి ఇతర ఎన్నో ఆప్షన్లను తీసుకొస్తూ యూజర్లలో నిరంతరం ఆసక్తి రేకెత్తిస్తోంది. రీసెంట్ గా వాట్సాప్ తెచ్చిన ‘వ్యూ వన్స్’ మోడ్‌తో మెసేజ్ పంపితే ఇకపై అలా జరగదు. ‘వ్యూ వన్స్’ మోడ్‌తో ఒకసారి పంపిన వీడియో, ఫోటో, మెసేజ్‌లను రెసిపెంట్ యూజర్ కేవలం […]