మహిళలను పట్టిపీడిస్తున్న అతి పెద్ద సమస్య లైంగిక వేధింపులు. బయట వ్యక్తులే కాదూ ఇంట్లోని వారే ఆడవాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఈ లైంగిక వేధింపులకు సామాన్యులు కాదూ సెలబిట్రీలు కూడా అతీతమేమీ కాదు. నటి కుష్బు ఇటీవల తనకు జరిగిన లైంగిక వేధింపుల గురించి ప్రస్తావించారు. ఇప్పుడు మరొకరు ముందుకు వచ్చారు.
వేగంతో పరుగులు తీస్తున్న కాలంతో పాటు నేరాలు కూడా అదే దూకుడుతో వెళ్తున్నాయి. అడ్డు అదుపు లేకుండా బాలికలపై వయసుతో సంబంధం లేకుండా కొంతమంది కామంధులు అఘాయిత్యాలకు కాలుదువ్వుతున్నారు. ఇలాంటి ఘోరాలు ఈ మధ్య కాలంలో మరింత శృతి మించుతు సభ్య సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇక తాజాగా ఇలాంటి దారుణమైన ఘటనే ఒకటి విజయవాడ నడిబొడ్డున చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విజయవాడలోని నున్న సమీపంలో నివసించే భార్యభర్తలకు ఇద్దరు కుమార్తెలు. భర్త […]