ఓ 10 రోజులు సెలవులు కావాలంటే సరైన రీజన్ ఉండాల్సిందే. జ్వరమో, ఏదైనా టూరో, లేదంటే ఎవరైనా చనిపోతే.. ఎక్కువ రోజుల పాటు సెలవులు తీసుకుంటాం. దీని కోసం మన పై అధికారులకు లీవ్ లెటర్ పెడతాం. కానీ ఆ వ్యక్తి పెట్టిన సెలవు చీటి మాత్రం నవ్వు తెప్పిస్తుందీ.. ఇంతకు ఆయన లీవ్ కోసం ఏం దరఖాస్తు చేశారంటే..?
ఉత్తర్ ప్రదేశ్ లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. తన ఇద్దరు భార్యలు నడి రోడ్డుపై కొట్టుకోవడంతో భర్త వారిని కంట్రోల్ చేయలేక చేతులెత్తేశాడు. దీనిని చూసిన కొందరు స్థానికులు ఆపేందుకు ప్రయత్నించగా పోగా పైగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇదే వీడియోలు ఇప్పడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఆ మహిళలు ఎందుకు కొట్టుకుంటున్నారనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తర్ ప్రదేశ్ […]