హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం తన కెరీర్‌లో ఎదుర్కుంటున్న పరిస్థితుల గురించి వివరిస్తూ.. స్టార్ డైరెక్టర్లు, హీరోలు, మేకర్స్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది.
ప్రముఖ తమిళ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఇంటి వద్ద పోలీసుల భద్రత ఏర్పాటైంది. ఆమెపై దాడి జరిగే అవకాశం ఉందన్న కారణంగా ఇంటి వద్ద భద్రత ఏర్పాటైంది.