సోషల్ మీడియాలో పరిచయాలు, ప్రేమలు, పెళ్లిళ్లు చాలానే చూశాం. స్మార్ట్ ఫోన్లు వాడకం ఎక్కువయ్యాక.. సోషల్ మీడియాలో పరిచయాల కంటే ప్రేమ ముసుగులో మోసాలే ఎక్కువగా జరుగుతున్నాయి. చాటింగ్, మీటింగ్, డేటింగ్ అంటూ లక్షలు, కొందరైతే కోట్లు కూడా కొట్టేస్తున్నారు. ఎన్నిచోట్ల ఇలాంటి మోసాలు వెలుగుచూస్తున్నా.. ఎంత మంది మోసపోతున్నారు అని తెలుస్తున్నా.. ప్రజల్లో మార్పు రావడం లేదు. తాజాగా వెలుగు చూసిన ఓ ఫేస్ బుక్ మోసం మరోసారి ప్రజలను అలర్ట్ చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. […]
హైదరాబాద్- తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డికి వింత అనుభవం ఎదురైంది. ఆయన పేరు మీద సోషల్ మీడియాలో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి గందరగోళం సృష్టిస్తున్నారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. తన పేరుపై క్రియోట్ చేసిన ఫేక్ అకౌంట్ లో ఏకంగా అందమైన అమ్మాయిల ఫోటోలు ప్రత్యక్ష్యం అవ్వడంతో జగ్గారెడ్డి అవాక్కయ్యారు. జగ్గా రెడ్డి తూర్పు పేరుతో ఉన్న ఈ ఫేస్ బుక్ అకౌంట్ […]