ప్రముఖ నటి స్వర భాస్కర్ ఇటీవల తన పెళ్లి విషయాన్ని బయటపెట్టిన సంగతి విదితమే. చాన్నాళ్లు తమ రిలేషన్‌ను సీక్రెట్‌గా ఉంచిన స్వర.. ఎట్టకేలకు దాన్ని రివీల్ చేసింది. ఈ క్రమంలో తాజాగా ఫ్యాన్స్‌తో కొన్ని ఆసక్తికరమైన ఫొటోలు, వీడియోలను పంచుకుంది.
గుట్టు చప్పుడు కాకుండా ఓ పొలిటికల్ లీడర్ ను పెళ్లి చేసుకుంది స్టార్ హీరోయిన్. ఇక తమ ప్రేమ, పెళ్లి ఎలా జరిందిందో ఓ షార్ట్ వీడియోలో పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.